



Meeseva Digital Token install Process
MEESEVA డిజిటల్ టోకెన్ ఇన్స్టలేషన్.
1.ముందుగా ఈ మూడు Softwares ను డౌన్లోడ్ చెయ్యండి. ఆ తరువాత మీ సిస్టం లో గల Firefox, జావా, లను Controlpanel లోనికి వెళ్లి Uninstall చెయ్యండి. తరువాత కంప్యూటర్ ను రిస్టార్ట్ చెయ్యండి. 2. తదుపరి డౌన్లోడ్ చేసిన పై మూడు 3softwares ను install చెయ్యండి . 3. మీరు installl చేసిన Mozilla firefox ను open చేసి బ్రౌజరు లో ADD-ONS లోకి వెళ్లి అక్కడ జావా IN -ACTIVE లో వుంటుంది . దానిపై క్లిక్ చేస్తే ACTIVE కనబడుతుంది. ACTIVE పై క్లిక్ చేయ్యండి...... ప్రాసెస్ పుర్తయినట్లే.... బ్రౌజరు ను క్లోజ్ చేసి Open చెయ్యండి. తరువాత DIGITAL TOKEN SUPPORT తో MEESEVA ఓపెన్ అవుతుంది..
Add - on పొందుట కొరకు మీ mozilla బ్రౌజరు open చేసి రైట్ సైడ్ Top corner లో Button పై క్లిక్ చెయ్యండి . తద్వారా open అయిన winodow లో Plugins సెలెక్ట్ చేసి Java 6u29 -- in active option --- AL ACTIVE SELECT CHEYYALI.,,,,,
Digital Tocken Driver Software Load చేసేటపుడు గుర్తు పెట్టుకోవాల్సినవి.
1. CSP సెలక్షన్ window లో Private CSP సెలెక్ట్ చెయ్యండి.. Microsoft CSP సెలెక్ట్ చెయ్యకూడదు..
2. చేంజ్ పిన్ Black కలర్ window లో YES - NO అనే OPTIONS లో NO పై క్లిక్ చెయ్యండి.


ఈ క్రింది గల మూడు Software లను డౌన్లోడ్ చెయ్యండి.
